: అనంత సాగర్ లో 100 సెల్ ఫోన్లు దొరికాయ్...
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంత సాగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బైక్ పై తరలిస్తున్న 100 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.