: గాంధీభవన్ వద్ద ఎమ్మెల్యే ధర్నా


మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బీఫారాలు తనకు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News