: ఒత్తిడి ఎక్కువైతే కడుపు పండదు!


అధిక ఆందోళన, ఒత్తిడి వల్ల కడుపు పండదంటున్నారు శాస్త్రవేత్తలు. ఓహియో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మేరకు ఒక పరిశోధన నిర్వహించారు. ఒత్తిడితో బాధపడే మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలు 30 శాతం తక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. అంతేకాదు, వంధ్యులుగా మారే ప్రమాదం దీనికంటే రెట్టింపు ఉంటుందట. 18 నుంచి 40ఏళ్ల లోపు ఉన్న 501 మంది అమెరికా మహిళలపై పరిశోధన నిర్వహించగా ఈ విషయాలు తెలిశాయి.

  • Loading...

More Telugu News