: శంషాబాద్ బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
హైదరాబాదులోని శంషాబాద్ బస్టాండు వద్ద జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఐఐఎస్ఎల్ ఫైనాన్స్ (గోల్డ్ లోన్) కార్యాలయం వద్ద ఓ సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. దోపిడీకి ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డుకున్న వీరిని దొంగలు హతమార్చారు.