: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఎండలు ఊపందుకున్నాయి. ఈ రోజు రెంటచింతలలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చూసుకుంటే.. నిజామాబాద్, అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 41, మహబూబ్ నగర్ లో 40 డిగ్రీలుగా నమోదైంది.
ఇక తుని, హైదరాబాద్, రామగుండం, హన్మకొండ, ఆదిలాబాద్, నల్గొండ, తిరుపతిలో 39.. కాకినాడ, మచిలీపట్నం, నర్సాపూర్ లలో 35 డిగ్రీలు రికార్డయింది. అటు నందిగామ, నెల్లూరు, విశాఖ, భద్రాచలంలో 38.. కావలి, ఒంగోలు 37, కళింగపట్నంలో 34, హకీంపేట, ఆరోగ్యవరంలో 37, బాపట్ల, విజయవాడలలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.