: టీడీపీకి బాబూ మోహన్ గుడ్ బై


హాస్యనటుడు, మాజీ శాసనసభ్యుడు బాబూమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులకు, సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. కార్యకర్తలతో మాట్లాడి ఏ పార్టీలో చేరాలనే విషయమై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. కాగా, బాబూమోహన్ టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News