విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు యలమంచిలి రవి నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా ధరించారు. బాబు... రవిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.