: కిరణ్ ను విమర్శించే అర్హత ఎవరికీ లేదు: తులసిరెడ్డి


తమ అధినేత కిరణ్ ను విమర్శించే అర్హత చిరంజీవి, రఘువీరారెడ్డి సహా మరెవరికీ లేదని జేఎస్పీ నేత తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరివరకు ప్రయత్నించింది కిరణ్ ఒక్కరే అని తెలిపారు. చిరంజీవిలాంటి వాళ్లు ఢిల్లీలో కూర్చొని ఏం చేశారని నిలదీశారు.

  • Loading...

More Telugu News