: మల్కాజ్ గిరి నుంచే పోటీ చేస్తా: సర్వే


మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అదే స్థానం నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెప్పినట్టు, తెలంగాణ రాష్ట్రాన్ని దళిత నేత పరిపాలిస్తాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే బేషరతుగా టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట మార్చారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News