: మోడీని పవన్ కలవడం ఆశ్చర్యంగా ఉంది: చిరంజీవి


రాజకీయంగా తన తమ్ముడు పవన్ తనకు ప్రత్యర్థే అని గతంలో చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి... ఈ రోజు తమ్ముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ లౌకిక భావాలు కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. అదే సమయంలో, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ కలవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News