నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయి ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.