: కరెంటు ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవద్దు: ఎలక్షన్ కమిషన్
కరెంట్ ఛార్జీల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుత స్థితినే కొనసాగించాలని ఎన్నికల అధికారి నవీన్ మిట్టల్ ఆదేశించారు.