: బీజేపీ నేత హత్యకు కుట్ర...ముగ్గురి అరెస్టు 21-03-2014 Fri 15:24 | హైదరాబాదుకు చెందినా బీజేపీ నాయకుడు రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నిన ముగ్గుర్ని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.