: టీఆర్ఎస్ కు ఓటేస్తే రాబందులకు వేసినట్టే: దానం


మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఓటేస్తే రాబందులకు వేసినట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం అనేది కేసీఆర్ కు పగటి కలగా మిగిలిపోతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 40 సీట్లకే పరిమితమవుతుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు టీఆర్ఎస్ కు ఎన్నికల విరాళాలు ఇవ్వరాదని సూచించారు.

  • Loading...

More Telugu News