: త్వరలోనే కాంగ్రెస్ కు పునర్ వైభవం: కిల్లి


త్వరలోనే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. కేవలం అవకాశవాద రాజకీయాల కోసమే కొంత మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News