: పార్టీ మేనిఫెస్టో కమిటీతో చంద్రబాబు భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. మహిళా భద్రత ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించాలని కమిటీకి బాబు ఆదేశించారు. తమ పార్టీ అధికారంలోకి రాగనే మహిళలకు, పిల్లలకు జీపీఆర్ఎస్ ఉన్న ఫోన్లను ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం.