: గవర్నర్ కు చంద్రబాబు ఫోన్


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. శేషాచలం అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేయడానికి చర్యలు తీసుకోవాలని బాబు కోరారు. అంతేకాకుండా, గ్రామాల్లో కరెంట్ కోతలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News