: ఆపరేషన్ శేషాచలం ప్రారంభం


శేషాచలం అడవుల్లో పుట్టిన కార్చిచ్చును ఆర్పేందుకు ఆపరేషన్ శేషాచలం ప్రారంభమైంది. కలెక్టర్ నేతృత్వంలో మూడు హెలికాప్టర్లు మంటలు ఆర్పే కార్యక్రమంలో పాలు పంచుకోనున్నాయి. ఒక హెలికాప్టర్ దారి చూపేందుకు ముందు బయల్దేరగా, దానిని అనుసరిస్తూ రెండు హెలికాప్టర్లు నీళ్లు, రసాయనాలు తీసుకుని వెళ్లాయి. ఆకాశం నుంచి నీళ్లు, రసాయనాలను చిమ్ముతూ మంటలు ఆర్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దట్టమైన పొగను చీల్చుకుంటూ మంటను అదుపుచేయడం నేవీ హెలికాప్టర్లకు కత్తిమీదసాము లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News