: పవన్ కల్యాణ్ కు పూర్తి గుండు గీయిస్తా: షబ్బీర్ అలీ


జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పరిటాల రవి సగం గుండు గీయించాడని, తాను మాత్రం పూర్తి గుండు గీయిస్తానని పీసీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ హెచ్చరించారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనడం కాదని, ముందు నీ ఇంటిని సరిదిద్దుకో అని సూచించారు. ఇంట్లో భార్యను కంట్రోల్ చేయలేని వాడు రాజకీయాల్లో సమాజాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పాలని నిలదీశారు. 'గబ్బర్ సింగ్ నువ్వో నేనో తేల్చుకుందా'మని షబ్బీర్ అలీ సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News