: విశాఖలో బహిరంగ సభకు పవన్ పార్టీ సన్నాహాలు!


హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈనెల 29న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాదులో జరిగిన ఆవిర్భావ సభలో పార్టీ అజెండా ప్రకటించని సంగతి తెలిసిందే. అందుకే, విశాఖ సభ ద్వారా పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నది జనసేన ఆలోచన. కాగా, తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి రచించిన పుస్తకాన్ని పవన్ ఈ సభలో ఆవిష్కరించనున్నారు.

  • Loading...

More Telugu News