: మంటలార్పేందుకు రెండు హెలికాప్టర్లు


తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చును ఆపేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాలివాటానికి మరింతగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దింపనున్నారు. ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎంఐ17 రకానికి చెందిన రెండు ప్రత్యేక హెలికాప్టర్లను వినియోగించి మంటలను ఆర్పనున్నారు.

  • Loading...

More Telugu News