: బీసీ, ఎస్టీ నేతలను టీఆర్ఎస్ మోసం చేసింది: అంజన్ కుమార్


బీసీ, ఎస్టీ నేతలను టీఆర్ఎస్ మోసం చేసిందని ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజాదరణ పొందిన నేతలైన ఆలె నరేంద్ర, రవీంద్ర నాయక్ వంటి నేతలను టీఆర్ఎస్ మోసం చేసిందని అన్నారు.

  • Loading...

More Telugu News