: విజయనగరం జిల్లాలో రూ.9 లక్షలు స్వాధీనం


విజయనగరం జిల్లాలో ఈరోజు (బుధవారం) రూ. 9 లక్షల నగదు పట్టుబడింది. పాచిపెంట మండలంలోని పి.కోనవలస చెక్ పోస్టు వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో ఓ వాహనంలో ఒడిశా నుంచి తీసుకువస్తుండగా ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News