: ఏపీసీసీ ఉపాధ్యక్షులుగా వట్టి నియామకం


ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) ఉపాధ్యక్షులుగా వట్టి వసంతకుమార్ నియమితులయ్యారు. ఏపీసీసీ అధికార ప్రతినిధిగా రుద్రరాజు పద్మరాజును నియమించారు.

  • Loading...

More Telugu News