: కమల్ ఎన్నికల సేవ!


విఖ్యాత నటుడు కమల్ హాసన్ తమిళనాట ఎన్నికల సంఘం తరపున ప్రచారం చేస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసే ఉద్దేశంతో తమిళనాడు ఎన్నికల సంఘం ఓ సందేశాత్మక వీడియో నిర్మించింది. ఈ వీడియోలో కమల్ ఓటుకు డబ్బు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాడు. ఓటర్లు తమ భవిష్యత్తును నోటుకు అమ్ముకోరాదని, ఆత్మగౌరవం పెంపొందించుకోవాలని ఆ వీడియోలో సూచించారు.

  • Loading...

More Telugu News