: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయను: కావూరి


ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేనని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. ఈరోజు (మంగళవారం) కావూరి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, టీడీపీ నుంచి పోటీ చేస్తారా? అని అడిగినప్పుడు... పోటీ చేయాలా, వద్దా అనే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.

  • Loading...

More Telugu News