: జీ8 కూటమి నుంచి రష్యాను సస్పెండ్ చేశాం: ఫ్రాన్స్


ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు జీ8 కూటమి పేర్కొంది. తాజాగా రష్యాను జీ8 దేశాల కూటమి నుంచి సస్పెండ్ చేశామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ వెల్లడించారు. జీ8 సదస్సుకు వచ్చే జూన్ లో రష్యా ఆతిథ్యమివ్వాల్సి ఉండగా, ఆ సదస్సు ఏర్పాట్లను నిలిపివేయాలని రష్యాకు సూచించామని ఫాబియస్ తెలిపారు.

  • Loading...

More Telugu News