: కాంగ్రెస్ లోకి తెలంగాణ విద్యార్థి సంఘం నేత


తెలంగాణ విద్యార్థి సంఘం నేత కైలేష్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. రేపు హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పలువురు ఇతర పార్టీల్లోకి వలస వెళుతుండగా అప్పుడప్పుడు తెలంగాణకు చెందిన కొంతమంది హస్తం పార్టీలోకి రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News