: స్థానిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: కిరణ్


త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేయదని ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో తెలిపారు. ఈ రోజు అక్కడ ఆముదాలవలసతో రోడ్ షో నిర్వహించిన కిరణ్ మాట్లాడుతూ, యూపీఏ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్యే తన పోరాటమని చెప్పారు. విభజనకు సహకరించిన పార్టీలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News