: జైరాం రమేష్ రెండ్రోజుల పర్యటన
కేంద్ర మంత్రి జైరాం రమేష్ రేపు, ఎల్లుండి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన జైరాం... పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని జైరాం భావిస్తున్నారు.