: పలాసలో కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో


శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రోడ్ షో నిర్వహించనున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున కిరణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్దిసేపటి క్రితం పలాసకు చేరుకున్నారు. అంతకుముందు నరసన్నపేటకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు లక్ష్మణరావు, చిట్టిబాబు కిరణ్ తో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News