: రాణించిన మెక్ కల్లమ్... కివీస్ 145/9


టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఢాకా వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు రాణించడంతో కివీస్ జట్టు వడివడిగా వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ అజేయంగా అర్థసెంచరీ చేసి రాణించాడు. అతనికి సహకారమందించే వారు లేకపోయారు. కివీస్ జట్టు చివరి ఐదుగురు బ్యాట్స్ మెన్ 30 పరుగులు మాత్రమే జోడించగలిగారు. చివర్లో మెక్ కల్లమ్ మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ మెరుగైన లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందు ఉంచింది. 146 పరుగుల విజయ లక్ష్యంతో పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News