: భారత్ తలరాతను మార్చండి: ఓటర్లకు మోడీ పిలుపు


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఓ సందేశాన్ని కూడా అందించారు. వచ్చే ఎన్నికల ద్వారా భారత్ తలరాతను మార్చాలని సూచించారు. హోలీని ఎన్నికలకు అన్వయిస్తూ, ' దేశం ఇప్పుడు ఎన్నికల రంగుల్లోకి మారిపోయింది. ప్రజాస్వామ్యానికి హోలీలా ఈ ఎన్నికలను భావిద్దాం' అని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆడియో క్లిప్ ను జోడించారు.

  • Loading...

More Telugu News