: లెఫ్ట్ నేతలకు చంద్రబాబు ఫోను పరామర్శ
నాలుగురోజులుగా ఇందిరా పార్క్ వద్ద విద్యుత్ దీక్ష చేస్తోన్న వామపక్షనేతలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు లెఫ్ట్ నేతలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగితెల్సుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తదితరులతో బాబు ఫోన్ లో మాట్లడారు.