: ఐపిఎల్-6 కు క్లార్క్ దూరం


ఆస్ర్టేలియా జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఐపిఎల్-6లో ఆడడం లేదు. వెన్ను నొప్పి తో బాధపడుతున్న క్లార్క్ ఏడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో క్లార్క్ ఐపిఎల్ కు దూరం కావాల్సి వచ్చింది.  క్లార్క్ పుణె వారియర్స్ జట్టు తరఫున ఆడాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News