: కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ జేఏసీ నేతలు
కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతలే కాకుండా, జేఏసీ నేతలు కూడా రావడం ప్రారంభమైంది. ఈ రోజు టీజేఏసీ నేత అద్దంకి దయాకర్, ఓయూ జేఏసీ నేత శశాంక్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని... అందువల్లే తాము కాంగ్రెస్ లో చేరామని వీరు తెలిపారు.