: టీడీపీలో చేరిన శత్రుచర్ల, జనార్ధన్
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్యే జనార్ధన్ లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిద్దరికీ చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.