: పొన్నాలతో భేటీ అయిన మాజీ మంత్రులు


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఎన్నికలు, సీట్ల కేటాయింపులపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News