: స్టోక్స్ స్థానంలో వోక్స్ వచ్చాడు!


ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. టి20 వరల్డ్ కప్ కు ముందు కీలక ఆటగాడు వైదొలగడం ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బే. అయితే, స్టోక్స్ స్థానంలో ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ ను ఎంపిక చేశారు. ఈ మార్పుకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. టోర్నీకి తుది జట్టు ఎంపిక చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేయాలంటే టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరి. స్టోక్స్ కుడిచేయి మణికట్టులో పగులు ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది.

  • Loading...

More Telugu News