: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు


హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేశారు. దీంతో, విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్, సీఐఎన్ఎఫ్ బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News