: టీడీపీ నేతలు అంబికా కృష్ణ, మాగంటి అరెస్టు.. కేసు నమోదు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి సభ నిర్వహించారని టీడీపీ నేతలు అంబికా కృష్ణ, మాగంటి బాబు, బడేటి బుజ్జి సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే వారిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.