: టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దివాకరరావు


కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) మాజీ ఎమ్మెల్యే దివాకరరావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News