: 'కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు జైరాం రమేశ్ నిలువెత్తు నిదర్శనం'
కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు, అవకాశవాద రాజకీయాలకు జైరాం రమేశ్ నిలువెత్తు నిదర్శనమని పవన్ కల్యాణ్ తెలిపారు. సీమాంధ్ర రాజధాని, ఆర్థిక వనరులపై ఎవరికీ స్పష్టత లేదని పవన్ అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలుగు వారిని ఎప్పుడూ గౌరవించలేదని ఆయన చెప్పారు.