పవన్ కల్యాణ్ తన పార్టీ పేరును ప్రకటించారు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసమే పార్టీ పెట్టామని తెలిపారు. పార్టీ పేరు జన సేన అని, ఇది మీ సేన అని, సామాన్యుడి సేన అని చెప్పారు.