: అన్నయ్యను నేనెందుకు ధిక్కరిస్తాను?: పవన్
పవన్ కల్యాణ్ ప్రసంగం కొనసాగుతోంది. తన పార్టీ ఆవిర్భావానికి కారణం ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర నాయకుల బానిస బ్రతుకులే అని స్పష్టం చేశారు. అంతేతప్ప అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకంగా కాదని వివరణ ఇచ్చారు. తన గుండెల్లో చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఆయనకు తానెందుకు ఎదురెళతానని పేర్కొన్నారు.