: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి... ఏడుగురి మృతి


పాకిస్తాన్ మరోసారి నెత్తురోడింది. వాయవ్య ప్రాంతం ఖైబర్ పఖ్తుంక్వాలోని పెషావర్ నగర శివార్లలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారు. 25 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పోలీసులు ఉన్నారు. సర్బంద్ ప్రాంతంలోని బట్టా తాల్ మార్కెట్ వద్ద ఈ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News