: మార్కెట్లో బంగారం, వెండి ధరలు
సోమవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.30,100 ఉంటే, ముగింపు ధర రూ.30,300 పలికింది. విజయవాడలో ఆరంభ ధర రూ.30,270 ఉంటే,
ముగింపు
ధర రూ.30,350 వుంది. ప్రొద్దుటూరులో రూ.30,230 వద్ద ప్రారంభమై, రూ.29,350 వద్ద
క్లోజ్ అయింది.ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.29,950 వుంటే, ముగింపు ధర రూ.30,280గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,95
0 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.30,180 వద్ద ముగిసింది. ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే..
అత్యధికంగా
హైదరాబాదులో రూ.57,400 వుంది. అత్యల్పంగాప్రొద్దుటూరు
లో
రూ.
54,300 పలికింది.