: బీజేపీ నేత గోడౌన్ నుంచి 30 లక్షల విలువైన చీరలు స్వాధీనం
బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు గోడౌన్ నుంచి 30 లక్షల రూపాయల విలువైన చీరలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ చీరలను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం.