: ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ పదవికి నందన్ నీలేకని రాజీనామా


ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ నందన్ నీలేకని పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నేడు తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన నీలేకని సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బెంగళూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News