: కాకినాడలో రూ.20 లక్షలు, కృష్ణాజిల్లాలో రూ.12 లక్షలు పట్టుబడ్డాయ్


తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గాటి సెంటర్ లో పోలీసులు ఈరోజు (గురువారం) వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కారులో తరలిస్తున్న రూ. 20 లక్షల నగదు బయటపడింది. పట్టుబడిన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. br />
కృష్ణా జిల్లా పరిధిలోని మద్వానిగూడెం చెక్ పోస్ట్ వద్ద జరిపిన పోలీసుల తనిఖీల్లో రూ. 12 లక్షలు బయటపడ్డాయి. బైక్ లో తరలిస్తుండగా ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News